New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

బీస్ట్ తో పెళ్లి

12 stories Ongoing

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తున్న పెళ్లి… లిమిటెడ్ బంధువులతో వాళ్లకి ఉన్న దాంట్లోనే బాగా చేస్తున్నారు శేఖర్ మాధవిలు తమ చిన్న కూతురు వివాహం. స్వప్న! త్వరగా చెల్లిని తీసుకురా పంతులుగారు పిలుస్తున్నారు అని కేక వేసిన మాధవికి సరే అమ్మ అని పెళ్లికూతురిని తీసుకురావడానికి వెళ్ళింది స్వప్న పెళ్లికూతురి అక్క. అద్దం ముందు తలదించుకొని కూర్చున్న ఆకృతి నీ చూస్తూ కొంపతీసి పెళ్లిలో నుండి వెళ్ళిపోయే ప్లాన్లు ఏమైనా వేస్తున్నావంటే అమ్మానాన్న చనిపోవడానికి కూడా వెనకాడరు చూసుకో నువ్వు కనుక ఇలాంటివి చేసావంటే అని అక్క బెదిరిస్తూ ఉండడంతో విసుగ్గా చూసిన ఆకృతి నాకు అలాంటి ఆలోచనలేమీ లేవులే కాకపోతే నేను ఇంకా జాబ్ చేయలేదు నువ్వేమో పెళ్లి చేసుకుని…

Browse Stories

బీస్ట్ తో పెళ్లి Premium

బీస్ట్ తో పెళ్లి – 2

వచ్చిన బంధువులందరూ శేఖర్ మాధవి లను పెద్ద కూతురుని బాగానే పెంచి పెళ్లి చేశావుగా చిన్న కూతురు దగ్గరికి వచ్చేసరికి మీ పెంపకం ఏమయ్యింది శేఖర్ అయినా ఆ పిల్ల ఎప్పుడు దుడుకుదిలే వైదేహి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీరేంద్ర గారి కొడుకునే పడేసిందంటే మామూలుది కాదు అని తల ఒక మాట అంటుంటే కూడా ఏమీ మాట్లాడకుండా ఆకృతిని మాట్లాడించే ఛాన్స్ ఇవ్వక తన బుల్లెట్ బైక్లో ట్యాంక్ మీద ఆమెను కూర్చోబెట్టుకొని రయుమని వెళ్లిపోయాడు […]

3 min 123 views
బీస్ట్ తో పెళ్లి

Episode 1

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తున్న పెళ్లి… లిమిటెడ్ బంధువులతో వాళ్లకి ఉన్న దాంట్లోనే బాగా చేస్తున్నారు శేఖర్ మాధవిలు తమ చిన్న కూతురు వివాహం. స్వప్న! త్వరగా చెల్లిని తీసుకురా పంతులుగారు పిలుస్తున్నారు అని కేక వేసిన మాధవికి సరే అమ్మ అని పెళ్లికూతురిని తీసుకురావడానికి వెళ్ళింది స్వప్న పెళ్లికూతురి అక్క. అద్దం ముందు తలదించుకొని కూర్చున్న ఆకృతి నీ చూస్తూ కొంపతీసి పెళ్లిలో నుండి వెళ్ళిపోయే ప్లాన్లు ఏమైనా వేస్తున్నావంటే అమ్మానాన్న చనిపోవడానికి కూడా […]

3 min 203 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 2

వీడసలు ఫోన్ కూడా యూస్ చేయడం అక్కడ అమ్మానాన్న నా గురించి ఏమనుకుంటున్నారు బంధువులందరూ ఎన్ని మాటలు అనేసి పోయారు అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ సాయంత్రం వరకు కూర్చున్న చోట నుండి కదలకుండా ఉండిపోయింది ఆకృతి. డ్రగ్స్ పవర్ దిగిపోవడంతో కళ్ళు తెరిచిన నిర్వాన్ ఎదురుగా ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఆయన కళ్ళతో ఆకృతి ముద్దుగా కనబడేసరికి తూలుతూనే ఆమె వైపు అడుగులు వేశాడు. మీద పడిన షాడో కి భయంగా తలెత్తిన ఆకృతి ప్లీజ్ […]

3 min 103 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 3

ఎక్కువ లాగకు ఉపయోగం లేదు అని అతను అంటే ఏడ్చేస్తూ ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లవా అమ్మ అక్క ఎలా ఉన్నారో అని తగ్గుతూ అతడి ముందు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది ఆకృతి. ఫోన్ ని రెండు వేళ్ళ మధ్య పట్టుకొని అటు ఇటు తిప్పుతూ మరి నా ఆమ్లెట్ అని అతను అడుగుతుంటే వేళ్ళకు చర్మం చీలి రక్తం వస్తున్నా కూడా దాన్ని టాప్ కింద వాష్ చేసేసి ఆమ్లెట్ […]

4 min 100 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 4

లంగా కింద ఉన్న ఆమె కాళ్లు ఎంత వణుకుతున్నాయో ఆమెకు మాత్రమే తెలుసు ఇప్పుడు వద్దని వాదిస్తే ఆ క్షణం శేఖర్ ప్రాణాలు తీయడానికి కూడా నిర్వాన్ వెనకాడడు అని బాగా అర్థం అయింది ఆకృతికి. లంగా ముడి విప్పేసిన అతను ఆమె లేత తెల్లటి కాళ్ళను చూస్తూ తను కూడా వివస్తుడు అయ్యాక తొడలు మీద తడుముతూ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చకపోతే నాకు మూడు రాదు చేసిన ఫీలింగ్ ఉండదు కాబట్టి కాస్త సిగ్గుపడి […]

4 min 97 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 5

బలవంతంగా రూమ్ వరకు వెళ్లిన ఆమె శేఖర్ ని చూసి గుమ్మంలోనే ఆగిపోయి నాన్న అని పిలుస్తుంటే తల్లి మాధవి మాత్రం మేము నీకేం లోటు చేశాను అక్కడికి పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు నీ నిర్ణయం కోసం అడిగితే ఇష్టమనే చెప్పి ఈరోజు ఇంతటి పని చేశావు కదా నువ్వు అంటూ ఆమె ఒక దెబ్బ వేసే లోపు నిర్వాన్ ఆకృతిని తన మీదకి లాక్కున్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగానే తను ఇప్పుడు మీ కూతురు […]

4 min 132 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 6

అంత పెద్ద హాల్ లో ఆమె ఒక్కటి చూసేసరికి కేజీ బియ్యం లో ఒక్క మట్టి పడక ఉన్నట్లు అనిపించి అలాగే నిలబడిపోయి ఉంటే ఆకృతి రైట్ అని వెనక నుండి వినబడిన గంభీరమైన స్వరానికి ఉలిక్కిపడి చూసింది ఆకృతి. చాలా న్యూస్ పేపర్స్ లో ఆయనను చూసింది తను. నమస్కారం చేసి అక్కడే నిలబడిపోయి ఉంటే నిర్వాన్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా అమ్మ అంటూ అడుగుతూ ఆమె చేయి పట్టుకొని ఒక కూతురు లాగా […]

4 min 111 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 7

ఆ రోజు నుండి ఆమెను చూడటం మొదలుపెట్టాడు అప్పటికి ఆమె ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ మాత్రమే. రెండు సంవత్సరాలు ఆమె దగ్గరికి వెళ్లకుండా చుట్టూ తిరుగుతూ తెలియకుండానే ప్రేమలో పడిపోయాడు నిర్వాన్ బాబు. ఆ తర్వాత అతడికి ఉన్న మీటింగ్స్ బిజీ షెడ్యూల్ వల్ల పెద్దగా కలవలేకపోయాడు కానీ ఒక కంట మాత్రం గమనిస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకునే ఇష్టమా అంటే ఏమో? కానీ ఆకృతిని చూస్తుంటే మాత్రం అతడికి మనసు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. […]

3 min 101 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 8

మీరేంటి అందరి ముందు పట్టుకొని వారిని కొడుతున్నారు అని భార్య చేసిన సైగలు అర్థం చేసుకుంటూ వాడు ఏం చేశాడో నీకు తెలుసా అని గర్జించాడు వీరేంద్ర. అన్ని నాకు తెలుసు అని తల ఊపిన ఆమె మేం వెళ్ళొస్తాం ఇంకా అంటూ ఆకృతి చేయి పట్టుకొని వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ఇక్కడే ఉండండి అని చెప్పింది. డెసిషన్ ఆకృతిదే అన్నట్లు తననే చూడటంతో ఫ్లాట్ కి వెళ్తే మళ్లీ ఎలా బిహేవ్ చేస్తాడో అని భయపడిన […]

3 min 83 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 9

ఇంకో అడుగేస్తున్న శేఖర్ ని ఆపి పట్టుకున్న వీరేంద్ర ఆకృతి తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్లు కూడా ఎదురుగా కూర్చున్నాక జరిగిన విషయం అంతా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి మీ కూతురి కోసం మీరు బెంగ పడాల్సిన అవసరం లేదు మా ఇంటి కోడలిగా తను బాగుంటుంది అని వీరేంద్ర హామీ ఇవ్వడంతో ఒప్పుకోక తప్పలేదు శేఖర్ కి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేక. సగటు మధ్యతరగతి తల్లిగా ఆలోచించిన మాధవి వాళ్ళు చెప్పిందానికి సరే […]

3 min 65 views