New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Crazy ప్రేమమ్

15 stories Ongoing Romance Love

బయటనుండి అదేపనిగా వినిపిస్తున్న కాలింగ్ బెల్ శబ్దానికి, గబా గబా వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆవిడని కొత్తగా చూస్తూ “ఎవరండీ మీరు..?? “ అని అడిగింది 20 ఏళ్ల “ఆముక్త“..చేతిలో పాయసం బౌల్స్ ఉన్న ట్రే పట్టుకుని తనను కాస్త పరీక్షగా చూస్తూనే ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళు విప్పార్చి…“నువ్వు..?? నిన్న కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివ కీర్తనలు పాడింది నువ్వే కదా అమ్మాయి..?? “ అడిగింది అనసూయ...ఆమె గురించి తనకెలా తెలుసు అనుకుంటూ “హ, అవును..!! కానీ మీరూ..??” అయోమయంగా అడిగింది ఆముక్త...కానీ ఆ విషయం పక్కన పెట్టేసిన అనసూయ గారు మాత్రం “చాలా చక్కగా పాడావు అమ్మాయి.. నీ గొంతులో శివ పురాణం వింటుంటే, నిజంగా ఆ…

Browse Stories

Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 11

“హాయ్ అమ్ము..!!” అని నవ్వుతూ ఆమెని తాకుతూనే ఆముక్తని దాటుకుని ఇంట్లోకి వచ్చాడు దిలీప్.   దిలీప్ ఆముక్త వాళ్ళ అమ్మ ఆమని అన్నయ్య (ఆనంద్ )కొడుకు.. అంటే అమ్ముకి వరసకి బావ..   ఆనంద్ భార్య దమయంతి.. వాళ్ళ పిల్లలు దిలీప్, దీప్తి.. ఇద్దరు ఆముక్త కన్నా పెద్దవాళ్లే..   చెల్లి బావ ఒకేసారి చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన మేనకోడలిని అప్పుడే తన ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు ఆనంద్.   కానీ భార్య దమయంతి ఏమంటుందో […]

3 min 53 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 12

ఆ మాటకి కోపం వచ్చిన దిలీప్.. అమ్ము జుట్టు పట్టుకుని కోపంగా ఆమె మెడ వెనక్కి విరుస్తూ.. “ ఏంటే పిచ్చోడిలా కనిపిస్తున్నానా నీ కంటికి..?   ఇన్నేళ్లుగా నీ వెనక కుక్కలా తిరుగుతుంటే అలాంటి ఉద్దేశ్యం లేదు.. ఇలాంటి ఉద్దేశ్యం లేదు అంటావేంటే..??” గట్టిగా అరిచాడు దిలీప్.   ఉలిక్కిపడింది ఆముక్త అతని అరుపుకి.. కళ్ళ నిండా నీళ్లతో.. “ నిజంగా నీకు ఆశ కలిగేలా నా మాటలు, ప్రవర్తన ఉంటే నన్ను క్షమించు బావ.. […]

3 min 58 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 13

సో, ఎలాగూ దిలీప్ కి అమ్ము అంటే ఇష్టం కాబట్టి, నిజంగా అతని జాబ్ గురించి చెప్పడానికే వచ్చాడేమో అనుకున్న సుకన్య..   “ ఓహ్ కంగ్రాట్స్ దిలీప్..!!” అంది..   “థాంక్స్ పిన్ని.. మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు..?? “ కోపాన్ని పంటి కింద దాస్తూ అనుమానంగా అడిగాడు దిలీప్.   “కొద్దిగా హెడేక్ గా ఉందని హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చాను దిలీప్.. అమ్ము తనకి కాఫీ ఇచ్చావా..?? “ అని […]

3 min 61 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 14

          సెకండ్స్ లో అమ్ము చేతిలోంచి కాఫీ కప్ లాక్కుని తన కప్ ను ఆమెకి ఇచ్చిన దిలీప్.. “నీ అధర అమృతాన్ని ఎలాగూ రుచి చూడనివ్వవు.. కనీసం నీ పెదవులు తాకిన ఈ అమృతాన్ని అయినా సేవించనీ అమ్ము..!!” అని ఆమె రియాక్ట్ అయ్యేలోగా ఆమె తాగిన కాఫీ తను తాగాడు దిలీప్.   అతన్ని కోపంగా చూస్తూ.. దిలీప్ కప్ పక్కన పెట్టేస్తుంటే.. ఇప్పుడు గనక అది తాగకపోతే […]

3 min 73 views
Crazy ప్రేమమ్ Premium

Crazy ప్రేమమ్ – 15

“థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ . బట్ నో థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్.. డాక్టర్ అంకుల్ మాకు చిన్నప్పటి నుండి తెలుసు.. మమ్మల్ని కూతుర్లతో సమానంగా చూస్తాడు..    సో యూ ప్లీజ్..!!” అని డైరెక్ట్ గా వెళ్ళమనడంతో పళ్ళు కొరుకుతూ..   “టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్.!!” అని దిలీప్ వెళ్తుంటే..   “ నాట్ వైఫ్.. ఫ్యూచర్ వైఫ్..!!” కరెక్ట్ చేసి మరీ పంపించింది సంయుక్త.   సంయుక్తని కోపంగా చూస్తూనే […]

4 min 19 views