Crazy ప్రేమమ్ – 1
బయటనుండి అదేపనిగా వినిపిస్తున్న కాలింగ్ బెల్ శబ్దానికి, గబా గబా వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న ఆవిడని కొత్తగా చూస్తూ “ఎవరండీ మీరు..?? “ అని అడిగింది 20 ఏళ్ల “ఆముక్త“.. చేతిలో పాయసం బౌల్స్ ఉన్న ట్రే పట్టుకుని తనను కాస్త పరీక్షగా చూస్తూనే ఆశ్చర్యం, ఆనందంతో కళ్ళు విప్పార్చి… “నువ్వు..?? నిన్న కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివ కీర్తనలు పాడింది నువ్వే కదా […]