హృదయ స్పందన – 17
హృదయ్ మెడిటేషన్ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి టైమ్ 7 అవుతుంది దాంతో హృదయ్ ఇంటికి రిటర్న్ అవుతాడు హృదయ్ ఇంట్లోకి వెళ్ళే సరికి హాల్ లో రాఘవ గారు కుర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు అది చూసిన హృదయ్ నవ్వుతూ ఆయన పక్కన కూర్చుంటాడు రాఘవ:: గుడ్ మార్నింగ్ కన్న హృదయ్:: గుడ్ మార్నింగ్ నాన్న రాఘవ:: రాధి రాధిక:: కిచెన్ లో నుండే ఏంటండీ రాఘవ:: అబ్బాయి వచ్చాడు కాస్త టీ తీసుకుని రా రాధిక:: […]