Mounanga Modhalaina Prema – 1
కొంతమంది మన జీవితంలోకి ఎలా వస్తారో మనకు తెలియదు. కానీ వాళ్లు వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా మనం ఊహించలేం. అది కూడా ఒక చిన్న పరిచయంతోనే మొదలవుతుంది. హైదరాబాద్ | ఉదయం 9:00 గంటలు “చందూ… ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే? కాలేజీకి టైమ్ అవుతుంది!” అంటూ అరిచింది సిరి. “వస్తున్నానే… రెండు నిమిషాలు!” అంటూ తన బ్యాగ్ తీసుకుంది చందు. చందు B. Sc చదువుతోంది. చూడటానికి చాలా […]