New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 53

Episode 53

మహాన్ భూమి చేతిలోని డ్రెస్ దూరంగా విసిరి అవి మెయిడ్ చూసుకుంటుంది కానీ నువ్వు నాతో పాటు లోపలికి పదా…… !! చెప్పావ్ కదా బాత్ చేయిస్తాను అని మరి చేయించకుండా ఎక్కడికి…… ?? అని భూమి ను ఎత్తుకుని వాష్ రూమ్ లోకి తీసుకుని వెళతాడు…… !! వీళ్ళు మాట్లాడుకునేది డోర్ చాటు నుంచుని విన్న ఇషా వామ్మో ఇక్కడేదో రొమాంటిక్ సీన్ జరుగుతున్నట్టు
ఉందిగా……. !! ఆ సీన్ హిట్ అవ్వకుండా ఎలాగైనా స్పాయిల్ చేసేయాలి ……. !! అని మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్ లోకి వచ్చి అంతే మెల్లగా వాష్ రూమ్ వైపు ఒక్కో అడుగు వేస్తూ వస్తుంది…… !!

భూమి ను ఎత్తుకున్న మహాన్ తనను వాష్ రూమ్ లో కిందకు దించి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ……. !! ఇప్పుడు స్నానం చేయించు అంటూ భూమి నడుము చుట్టూ చేతులు వేసి తన క్యూట్ బెల్లీ దగ్గర మొహాన్ని దాచేస్తాడు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay