New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 52

Episode 52

దేవయాని తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ……. !! మెయిడ్ తో కాఫీ తీసుకుని తన రూమ్ కి రమ్మని చెప్పి డెయిలీ వేసుకునే మెడిసిన్స్ వేసుకోవడానికి తన రూమ్ కి వెళుతుంది….. !! నందన బ్రేక్ఫాస్ట్ చేస్తుందే కానీ తన ఆలోచనలు మొత్తం శ్లోక చుట్టూనే తిరుగుతున్నాయి…… !! శ్లోక ఇషా ను తిట్టినందుకు కూడా తను ఫీల్ అవ్వట్లేదు బట్ ఏ మనిషికి దూరంగా & తన నీడ కూడా తన పిల్లల మీద పడకూడదు…….. !! అని ఇన్ని ఇయర్స్ దూరంగా పెంచిందో ఇవాళ అదే మనిషి గురించి శ్లోక స్టాండ్ తీసుకుని మాట్లాడడం టు బీ హానెస్ట్ నందన డైజెస్ట్ చేసుకోలేక పోతోంది…… !!

ఫ్యూ డేస్ గా శ్లోక బిహేవియర్ లో చేంజ్ వచ్చినా కొన్ని డేస్ కి తనే సెట్ అవుతుంది అనుకుంది……. !! కానీ కార్తికేయ మీద శ్లోక కి ఇంత ప్రేమ ఉందని & ఇంత ప్రేమ గుండెల్లో దాచేసింది అని కానీ నందన అనుకోలేదు……. !! నా డాడ్ గురించి మాట్లాడేటపుడు వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని శ్లోక చెప్పడమే రిపీట్ మోడ్ లో వినిపిస్తుంటే……. !! బ్రేక్ఫాస్ట్ తింటూ శ్లోక వైపు చూస్తుంది…… !! క్రీమీ చీజ్ వెజ్ టోస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటూ మరో వైపు మొబైల్ లో రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్న శ్లోక ను చూసి…… !! శ్లోక త్వరగా తిను నీతో కొంచెం మాట్లాడాలి……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay