New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 54

Episode 54

హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ మెయిడ్ ఇచ్చిన కాఫీ తాగుతున్న దేవయాని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని ఎదో ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతున్న భూమి ను చూసి……. !! ఏమైంది భూమి కి ఎందుకంత డల్ గా ఉంది అనుకుంటూ భూమి ఇలా రా అంటూ భూమి కి వినిపించేలా పిలుస్తుంది……. !! దేవయాని వాయిస్ కి ఆ…. నానమ్మ వస్తున్నా అంటూ ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతూ వచ్చి తన ముందు నుంచుంటుంది…… !!

ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావ్ అంటూ భూమి చెయ్ పట్టుకుని పక్కన కూర్చో పెట్టుకుని ఆరాగా అడుగుతుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay