New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-121

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-121

 

శశాంక్ చెప్పిన ప్రేమ గురించి ఆలోచిస్తూ కూర్చున్న తారక్, సాక్షిని గుర్తు చేసుకుంటున్నాడు.

తానే కదా మొదటగా వచ్చి, తాను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. కానీ తారక్ మాత్రం ఇదంతా ప్రేమ కాదు, బుల్‌షిట్ అని చెప్పి ఆమె ప్రేమను అవమానించాడు.

తాను ప్రేమ లేదని ఎంతగా చెప్పినా, అతను చూపించే శ్రద్ధలో ప్రేమను చూసిన సాక్షి, చివరికి అతన్ని అతని దారికి వదిలేసింది.

ఇలా గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్న తారక్, శశాంక్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు.

“ఎక్కడో పోయారు సర్? మీ వైఫ్‌ని గుర్తు చేసుకుంటున్నారా? ఆమె ఎక్కడ? ఇక్కడికి రాలేదా? పారిస్‌కి బిజినెస్ పని మీద వచ్చారా?” అని శశాంక్ ప్రశ్నించాడు.

“నాకు కావాల్సిన వాళ్లను వెతుక్కుంటూ వచ్చాను” అని తారక్ గంభీరంగా చెప్పాడు.

“ఓహో… అవునా? మీ ఫ్రెండ్ ఆ?” అని అడిగిన శశాంక్,

“సరే… వాళ్లు మీకు త్వరగా దొరకాలని కోరుకుంటున్నాను సర్” అని చెప్పాడు.

ఆ తర్వాత తన ఫ్రెండ్‌తో కలిసి కూర్చున్నప్పుడు, వాళ్లంతా ఏదో గంభీరమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నారని తెలుసుకున్నాడు. దగ్గరకు వెళ్లి ఏంటని అడిగాడు.

అప్పుడు నిఖిల్,

“మునిరత్న… రేపు కారు వస్తుంది. అందులో రండి. అప్పటివరకు అక్కడ ఉన్న హోటల్‌లో ఉండండి” అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue