New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love me again ❤️ – 23
Love me again ❤️ Premium 4 min read

Love me again ❤️ – 23

[మరుసటి రోజు ఉదయం – SJS ఆఫీస్]

 

 

ఆఫీస్ వాతావరణం ఎప్పుడూ ఉండే నిశ్శబ్దాన్ని కోల్పోయి, గుసగుసలతో నిండిపోయింది. తెరీసా రాక అందరిలోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని, క్యూరియాసిటీని నింపింది. ఆఫీస్ లాంజ్‌లో కాఫీ తాగుతూ ఎంప్లాయీస్ అందరూ తెరీసా చుట్టూ చేరారు. ఆమె కట్టుబొట్టు, మాట్లాడే తీరు చూస్తుంటే అందరికీ ఆమె ఒక సెలబ్రిటీలా కనిపిస్తోంది. వివాన్ కూడా ఒక పక్కన నిలబడి ఆమెను గమనిస్తున్నాడు.

 

 

తెరీసా: (చాలా పోష్‌గా, ఒక ఖరీదైన కాఫీ కప్పు పట్టుకుని) “సో.. ఇక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కంపెనీలో పని చేస్తున్నారు?”

 

 

అక్కడ ఉన్న ఒక్కొక్కరు తమ అనుభవాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue