New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 14

ఒప్పుకోని బంధం – 14

 

ఆ ఇన్సిడెంట్ తర్వాత శాన్వి వీలైనంతవరకు శౌర్యకు దూరంగా ఉండటానికి  ట్రై చేసేది ……….!! కానీ శౌర్య మాత్రం ఏదో ఒక రీసన్ వెతికి మరి శాన్వి ను పిలుస్తూనే ఉండేవాడు……….. !! 

 

శాన్వి వాటర్ ఇవ్వు………!! 

 

శాన్వి నా మొబైల్ ఎక్కడుంది ……….?? 

 

శాన్వి కాసేపు ఇక్కడికి రా………!! అంటూ శౌర్య పిలిచిన ప్రతిసారీ శాన్వి కి వెళ్లక తప్పడం లేదు……….. !! శౌర్య 

స్పర్శ వల్ల తనలో కలుగుతున్న చిన్నపాటి అలజడిని శాన్వి కూడా గమనిస్తోంది……….!! శౌర్య  దగ్గరగా వచ్చినప్పుడు తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకుంటూ తన మాటలకు తెలియని సిగ్గు కలుగుతోంది……….!! కానీ ఆ ఫీలింగ్స్ ను మనసులోనే కంట్రోల్ చేసుకుంటోంది …………!! ఎందుకంటే తను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండటానికి రాలేదని శాన్వి కు తెలుసు………… !! సీత దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసి తన పుట్టింటికి వెళ్లిపోవాలి……….. !!  అక్కడ తన పేరెంట్స్, చెల్లెళ్లను చూసుకోవాలి & అదే తన ముందున్న లక్ష్యం……….. !! అంతేకాదు శౌర్య తనను నిజంగా భార్యగా యాక్సెప్ట్ చేశాడా  లేదా అన్న విషయంలో శాన్వి కు కూడా క్లారిటీ  లేదు………. !! అందుకే శౌర్య కు  దగ్గరగా ఉండాలనిపించినా తన మనసును అటు వెళ్లకుండా కంట్రోల్ చేసుకుంటోంది………… !! అలా పగలంతా శౌర్య కి ఫుడ్ పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వడం & నడవడానికి హెల్ప్ చేయడం వంటి పనులతోనే గడిచిపోయేది……….. !! 

 

 

ఆ రోజు కూడా సాయంత్రం బాత్ చేయాలని శౌర్య అనడంతో………..!! మీరు రోజూ బాత్ చేయాల్సిన అవసరం ఏముంది  ఇంకా మీ హెల్త్ పూర్తిగా క్యూర్ అవ్వలేదు రోజు విడిచి రోజు ఐ మీన్ డే బై డే చేయండి చాలు అంటూ కాస్త గట్టిగానే చెప్పింది………….!!.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue