New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 36

మాదేష్ ఎందుకలా సైలెంట్ గా ఉన్నావ్ నేను మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించే నా డెసిషన్ చెప్పాను & నాన్న చెప్పినట్టు పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలవడం కాదు రెండు కుటుంబాలు కలవడం అండ్ ఇక్కడ నీ కొడుకు, కూతురు  మాత్రమే మాయ జై లను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతున్నారు బట్ మాయ, జై లు క్లియర్ గా చెప్పారు వాళ్ళంటే ఇష్టం లేదని , అలా మొహం మీదే ఇష్టం లేదు అని చెప్తుంటే మనం మాత్రం ఎలా పెళ్ళి చేస్తాం చెప్పు??

ఇప్పుడు తను ఆవేశ పడ్డం అసలు కరెక్ట్ కాదు అనుకుని తనకు వచ్చే ఆవేశాన్ని , కోపాన్ని అణుచుకుంటూ బావ వాళ్ళకు మ్యారేజ్ చేయాలని మనం ఇప్పుడు అనుకున్నది కాదు కదా వాళ్ళు చిన్నగా ఉన్నపుడే అనుకున్నాం మీరు కూడా ఒకే అన్నాకే నేను వీళ్ళ మ్యారేజ్ గురించి చాలా హోప్స్ పెట్టుకున్నా & హరిణి జై ను ఎంతలా లవ్ చేస్తుందో మన అందరికీ తెలుసు సేమ్ వే హరీష్ కూడా మాయ కోసం 3 ఇయర్స్ ఇంటికి దూరం అయ్యి తనేంటో ప్రూవ్ చేసుకుని ఇండియా వచ్చాడు ఇప్పుడు సడెన్ గా పెళ్లి జరగదు అంటే వాళ్ళు ఎంత బాధ పడతారో మీరు ఒక్క సారి థింక్ చేయండి అంటూ బాధ నటిస్తాడు మాదేష్……

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay