New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 22
అజేయ Premium 3 min read

అజేయ – 22

**   అజేయ  –   22**

 

రాఘవ్  ఆ అమ్మాయి ముఖం ఉన్న రఫ్ స్కెచ్ వైపు చూస్తూ, ఎవరు నువ్వు? శతాబ్దాల దూరాన్ని దాటి నీ గొంతు నన్ను ఎందుకు అంతలా వెంటాడుతోంది? అని అనుకుంటున్న రాఘవ్ కి  ఇప్పుడు  ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది..

 

ఈ ప్రయాణానికి అసలైన లీడర్ తను కాదు… తనను వెనక్కి లాగుతున్న ఆ అమ్మాయి ప్రేమ! 

 

ఆ ‘అజేయ’ ఖడ్గాన్ని కనిపెట్టడం, ఆ అంతర్జాతీయ స్మగ్లర్ల మైండ్ గేమ్‌ను డీకోడ్ చేయడం… ఇవన్నీ కేవలం బయటి కారణాలు మాత్రమే..

 

లోపల ఉన్న అసలైన ఇంధనం  ఒక్కటే… ఆ కలలోని అమ్మాయిని, తన గత జన్మ ప్రేమిరాలిని ఎలాగైనా సరే ప్రస్తుత కాలంలో కనుగొనాలి!

 

రాఘవ్ ఒక లండన్ ప్రొఫెసర్‌లా కాకుండా, శతాబ్దాల క్రితం ఆగిపోయిన తన ప్రేమ కథను పూర్తి చేయడానికి బయలుదేరిన ఒక పవర్‌ఫుల్ కింగ్‌లా తన బుక్ కూల్‌గా క్లోజ్ చేశాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue