New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 70
అజేయ Premium 6 min read

అజేయ – 70

     **   అజేయ  –   70 **

 

గోడల నుండి బాణాలు వస్తున్నాయి. ఆ రాఘవ్ వాడు ఆ అజేయ ఖడ్గం లొకేషన్ కనిపెట్టేశాడు.. 

 

అసలు ఆ ఖడ్గం ఇక్కడ లేదా.. వాడుమో ఏడు కొండల అవతల ఉందంటున్నాడు!” అని భైరవ్ తన బాస్ కి ఇన్ఫార్మ్ చేసాడు.

 

ఆ పాత నేలమాళిగలో యాక్టివేట్ అయిన విషపూరిత బాణాల ఉచ్చు నుండి, గది గోడల నుండి లీక్ అవుతున్న ప్రాణాంతకమైన వాయువు నుండి రాఘవ్ మరియు సియా తృటిలో తప్పించుకున్నారు..

 

 రాఘవ్ తన చేతిలో ఉన్న ఆ పవిత్రమైన తాళపత్ర గ్రంథాలను భద్రంగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో దాచుకుని, సియాను గట్టిగా పట్టుకుని ఆ చీకటి రాతి మెట్ల గుండా పైకి పరుగెత్తాడు..

 

 వెనుక నుండి వస్తున్న భైరవ్ అండ్ గ్యాంగ్ ఆ గ్యాస్ ప్రభావానికి గురై వెనుకబడిపోవడంతో వాళ్లిద్దరికీ పైకి రావడానికి కాస్త సమయం దొరికింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue