New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 69
అజేయ Premium 6 min read

అజేయ – 69

     **   అజేయ  –   69  **

 

రాఘవ్ కళ్లు మాత్రం ఒక ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్ట్‌లా ఆ పీఠం కింద ఉన్న ఒక చిన్న రహస్య అర వైపు వెళ్లాయి..

 

సియా  ఇంకా తన గత జన్మ జ్ఞాపకాల తాలూకు అనుభూతి నుండి పూర్తిగా తేరుకోలేదు..

 

ఆమె కళ్లల్లో ఆనాటి యువరాజు ఇచ్చిన నమ్మకం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి..

 

కానీ రాఘవ్ చేతిలో ఉన్న మొబైల్ టార్చ్ లైట్ ఇప్పుడు ఆ రాతి అరలో దాగి ఉన్న కొన్ని పాత తాళపత్ర గ్రంథాలపై 

పడింది..

 

ఆ తాళపత్రాలు వందల సంవత్సరాల కాల గర్భంలో నలిగిపోయి, పసుపు మరియు నలుపు రంగుల కలగలిసిన రంగులోకి మారిపోయి ఉన్నాయి..వాటిపై దట్టమైన ధూళి పేరుకుపోయింది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue