New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 30

అన్వాంటెడ్ లవ్ – 30

ఇంద్ర చూపుని గమనించిన రఘు గారికి ఏదో తేడాగా అనిపిస్తుంటే???? అసలు ఏమ్ జరుగుతుంది అని ఆలోచిస్తూ… రేయ్ ఇంద్ర ఈ సారి స్వర్ణ నీకు ఫోన్ చేస్తే నాకు చేయమను ఆహా వద్దులే మీ అమ్మ కి చేయమను ఎందుకంటే మీ అమ్మ స్వర్ణ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకుంటుంది అని మరోసారి ఇరికించారు రఘు జి….

 

 

కక్క లేక మింగ లేక హ్మ్ అని మాత్రమే చెప్పి రెండు ముద్దలు తినేసి రూమ్ లోకి వెళ్లి పోయి తన మనుషులకి కాల్ చేసి చవట దద్దమ్మళ్లారా ఎన్ని రోజులని వెతుకుతారు అని సీరియస్ అయ్యాడు….

 

 

సారీ సర్!!! మేడమ్ ఏ స్టేషన్ లో దిగారో తెలియక మెయిన్ మెయిన్ సిటీస్ లో మొత్తం వెతుకుతున్నాం అని వాడు కాల్ కట్ చేస్తే నెక్స్ట్ కాల్ ధర్మ కి చేసి నువ్వేం పోలీస్ వి రా!!!! నీకో కేస్ అప్పజేప్తే దాన్ని సాల్వ్ చేయడం రాదు నీకెవడ్రా పోలీస్ ఉద్యోగం ఇచ్చింది అని ఫైర్ అయ్యాడు ఇంద్ర…

 

 

ఏంటి బాబు మళ్ళీ చెప్పు!!!! నాకు నువ్వు కేస్ అప్పజెప్పవా ఎప్పుడమ్మా???? అని అడిగాడు ధర్మ 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue