అర్జున్ -18
డైరీ తీసుకొని అర్జున్ తన గదికి వస్తాడు…..
డైరీ ఓపెన్ చేస్తే… ముందు పేజీ లో వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ వుంటుంది….. తర్వాత పేజీ లో హిస్టరీ… అదే, టెంపుల్ హిస్టరీ… అనంత వర్మ కి పాము కనపడడం.. అడవి లో విగ్రహం… గుడి కట్టి మూడు భాగాలు గా విభజించడం….. అర్జున్ మనసులో… అంటే, ఆ రోజు నేను ధరణి వెళ్ళినప్పుడు కూడా పాము రావడం… గుడి దెగ్గరకు తీసుకొని వెళ్ళడం… మొత్తం అలాగే, ఈ కథ లాగా ఏ ఉందే….. అని పేజీ తిప్పే లోపు…. కార్తీక్ అటు ఇటు కదలడం తో…. అర్జున్ వెంటనే ఆ డైరీ తీసి సీక్రెట్ లాకర్ లో పెట్టీ లాక్ వేస్తాడు…….
కార్తీక్ లేచి, ఏంటి రా అర్జున్… అక్కడ ఉన్నావ్… వచ్చి పడుకో…