New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 67
అజేయ Premium 6 min read

అజేయ – 67

    **   అజేయ  –  67  **

 

ఆ తర్వాతి చిత్రంలో.. ఒక భయంకరమైన యుద్ధ రంగం ఉంది. వందలాది గుర్రాలు, ఏనుగులు, సైనికులు కత్తులతో పరస్పరం నరుక్కుంటున్నారు..

 

ఆ యుద్ధ రంగానికి నాయకత్వం వహిస్తూ, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఒక యువ యోధుడు గుర్రంపై కూర్చుని ఉన్నాడు..

 

అతని చేతిలోను అదే ‘అజేయ ఖడ్గం’ ఉంది. అతని ముఖంలో అజేయమైన పౌరుషం, కళ్లల్లో రక్షణ కవచం లాంటి తీవ్రత కనిపిస్తున్నాయి..

 

రాఘవ్ ఆ యోధుడి ముఖంపై తన మొబైల్ టార్చ్ కాంతిని మరింత ఫోకస్ చేశాడు. ఆ శిల్పి ఎంత అద్భుతంగా చెక్కాడంటే.. 

 

ఆ యోధుడి కనుబొమ్మల తీరు, ముక్కు ఆకారం, అతని పెదవుల వంపు స్పష్టంగా తెలుస్తున్నాయి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue