New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆలుమగలు – 12
ఆలుమగలు Premium 3 min read

ఆలుమగలు – 12

ఏమి మాట్లాడుతున్నారు అండి…. అవును రమణి అతనికి ఇచ్చి చేసి తప్పు చేసాం అని అన్నారు…. నాన్న ఏమంటున్నారో కొంచెం అయినా అర్ధం అవుతుందా….

 

సంజన నువ్వు ఏమి మాట్లాడకు…. కొంచం సేపు సైలెంట్ గా ఉండు…. ఇదిగో ఇలా సైలెంట్ గా ఉండు ఉండు అని చెప్పే కదా…. అక్క ని అలా తయారు చేసారు….

 

కానీ నేను మాత్రం అలా కాదు అమ్మ అని చెప్పి…. మీ మనసులో ఏముందో చెప్పండి నాన్న అని అడిగింది…. బావ అంత పెద్ద తప్పు ఏమి చేసాడు….

 

హో అర్ధం అయ్యింది మీ నిర్ణయాన్ని తప్పు పట్టాడు అనే కదా…. మీరు ఇలా మాట్లాడుతున్నారు…. మేము వింటున్నాం కదా నాన్న…. మీ మాట ఇంక వచ్చే అల్లుడు కూడా అలానే ఉండాలి అంటే ఎలా అని అడిగింది….

 

ఆ పిచ్చిది ఎలాగో… మీరు ఏది చెప్తే అది వినే టైపే కదా…. బావ దగ్గర మాత్రమే అక్క హ్యాపీగా ఉంటుంది…. కచ్చితంగా చెప్తున్న…. అక్కడ దాని ఇష్టయిస్టాలకి ఒక విలువ ఉంది….

 

బావ కి ఇచ్చి చేసి ఏ తప్పు చేయలేదు…. దాని జీవితానికి ఒక ప్రశాంతత ని ఇచ్చారు….అని చెప్పి లోపలికి వెళ్ళబోతు…. ఒక్కసారి అక్క ని అడిగి చూడండి నాన్న….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue