New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆలుమగలు – 5
ఆలుమగలు Premium 5 min read

ఆలుమగలు – 5

ఇంక వరలక్ష్మి గారు వాళ్లంతా వెళ్దాం అని లేచారు…. అయ్యో అదేంటి వదిన ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా…. అయ్యో లేదు వదిన…. పెళ్లికి కూడా ఎక్కువ టైమ్ లేదు కదా….

 

ఎల్లుండే కదా అన్ని చూసుకోవాలి ఇప్పుడు వెళ్తేనే… అని చెప్పి లేచారు…. అలాగే వదిన అని చెప్పి…. జనని దగ్గరికి వచ్చి…. మహాలక్ష్మి లా ఉన్నావ్ తల్లి ఇంకో రెండు రోజులు అంతే….

 

మా ఇంటి కోడలివై అడుగు పెడతావ్ అనేసరికి…. సంజన ఎమోషనల్ అయ్యి…. మా అక్క అప్పుడే వెళ్ళిపోతుందా…. ఇంక నేను ఎవరి దగ్గర అల్లరి చేయాలి… ఎవరితో గొడవ పడాలి అనింది ఏడ్చేస్తూ….

 

ఆ మాటకి జనని కి కూడా ఏడుపు వచ్చేసింది…. ఇంతలో అజిత్ సంజన దగ్గరికి వచ్చి…. ఇలా చూడు అని పిలిచాడు…. కన్నీళ్లు వస్తూనే ఉన్నాయ్… సౌండ్ లేకుండా ఏడుస్తూ….

 

అజిత్ వైపు చూసింది…. మీ అక్క ఇళ్ళు పెళ్లి అయ్యాక ఏది అయితే నీకు కూడా అక్కడ హక్కు ఉంటుంది కదా….మరి అలా వెళ్ళిపోతుంది అని ఏడవచ్చా…. అంటే నేను మా అక్క దగ్గరికి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రావొచ్చా….

 

నిరభ్యన్త్రంగా నువ్వు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రావొచ్చు…. ఎన్నిరోజులు అయినా ఉండొచ్చు…. తనతో కలిసి నువ్వు ఎలా అయినా స్పెండ్ చేయొచ్చు…. పెళ్లి అయినంత మాత్రానా….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue