ఇవ్వను!!! అది నా ఫ్రెండ్… దాని ఫోన్ నా ఫోన్ లాగే వాడతా అది నా ఇష్టం… ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేసేది ఎవరో చూసుకుని మాట్లాడు అంది…
చూసుకొని మాట్లాడానికి నేనేమైనా వీడియో కాల్ చేశానా??? ఈ న్యూసెన్స్ ఆపి వెళ్లి నా చెల్లికి ఫోన్ ఇవ్వు అన్నాడు కొంచెం కోపంగా…
వీడి మొహానికి వీడియో కాల్ అంట అని తిట్టుకుంటూనే వెళ్లి నీ అన్న అని ఫోన్ కృతి చేతిలో పెట్టేస్తుంది…
అన్నయ్య నా!!! అని శాన్వి చేతుల్లో ఫోన్ ఫాస్ట్ గా తీసుకొని హా అన్నయ్య చెప్పు అంది…