New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 58

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 58

పిల్లలకు ఒకరంటే ఒకరికి ఇష్టమైతే ఇది జరగనివ్వండి…!

 

భరతన్ అన్నాడు…!

 

పిల్లల ఇష్టమే కదా మన ఇష్టం కూడా… పద్మం కూడా చెప్పింది…!

 

నిళ అయితే చిరునవ్వుతో అంతా వింటూ నిలబడింది…!

 

“అయితే నేను ఒక విషయం చెప్పాలి..!

 

ఇదంతా వింటూ ఉన్న ఆది రంగంలోకి దిగాడు…!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue