వేద స్కూటీ కనిపించేంతవరకు అక్కడే ఉండి ఆ స్కూటీ వెళ్ళిపోగానే తను కూడా కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు వెళ్లాడు అను కేస్ గురించి ఆలోచిస్తూ శౌర్య.
శ్రీపాద శైలుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి శ్రీపాద గారి అమ్మగారు పద్మ వాళ్ళ అక్క శోభతో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంది.
చిరునవ్వుతో శ్రీపాద వాళ్ళ అమ్మ పక్కన కూర్చోగా,శైలు కిచెన్ లోకి వెళ్ళింది అందరికీ కాఫీ తీసుకురావడానికి.