New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 16

కలియుగ మ(మా)యసభ – 16

శౌర్య అను ముందు గన్ పెట్టాక అనుకి ఏమీ కాదు అని శౌర్య ధైర్యం చెప్పగానే తన హ్యాండ్ బ్యాగ్ లో గన్ పెట్టుకోవడం గుర్తు తెచ్చుకొని.. స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన అనుని చూసి చుట్టూ అంత గమనించి సైగ చేసింది బ్యాగ్ ఇవ్వు అన్నట్టుగా వేద.

 

 

 

అను వేద దగ్గరకి వచ్చి మెల్లగా బ్యాగ్ తీసి వేద ముందు పెట్టింది.

 

 

చుట్టూ అంతా మళ్లీ ఇంకోసారి చూసి తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గన్ తీసి వేద అను బ్యాగ్ లో ఉన్న బుక్కుల మధ్యలో పెట్టి జిప్ వేసి..”శౌర్య సార్ చెప్పింది అంతా గుర్తుందిగా…?” అని అంది అనుని చూస్తూ.

 

 

 

“గుర్తుంది మేడం.. కానీ కొంచెం భయంగా కూడా ఉంది.” అని అంది అను పడుతున్న చెమటలని చున్నీతో తుడుచుకుంటూ.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue