New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 17
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 17

 

 

ఆ మాట విన్న ఆ అమ్మాయి ఏంటి మావయ్య మీరు చెప్తుంది నైట్ అంత పడుకోకుండా పని చేస్తున్నారా అంటూ చేతిలో కప్ పక్కన పెట్టేసి గబగబా  గార్డెన్ లోకి వెళ్లి అక్కడ లాప్టాప్ లో ఏదో సీరియస్ గా వర్క్ చేస్తున్న అతని ముందు నిలబడి…

 

ఏంటి క్రిష్ గారు మీరు చేస్తున్న పని…రాత్రి నుండి నిద్ర కూడా పోకుండా ఇంత కష్టపడడం అవసరమా? ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏం అవ్వాలి  అంటుంది ఒకింత బాధగా మొహం పెట్టి …

 

ఆ మాటలకి తల  పైకెత్తి తన ఎదురుగా ఉన్న మనిషిని చూసిన క్రిష్ చిన్నగా స్మైల్ ఇచ్చి అది కాదు  జ్వాల  ప్రెసెంట్చా లా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం…దానికి ఇంకో  టూ డేస్ ఏ టైం ఉంది… చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉంది..

 

అందుకే ఇలా  డే అండ్చే నైట్ చేయాల్సి వచ్చింది అంటూ నవ్వుతూ  నీ చేతి కాఫీ ఇస్తావా అవి తాగితే నా మైండ్ రిలీఫ్ అవుతుంది అంటాడు…

 

క్రిష్ అలా అనగానే  పరుగున కిచెన్ లోకి వెళ్లిన జ్వాల మూడంటే మూడే నిమిషాల్లో  కాఫీ కప్ తో క్రిష్ ముందు ప్రత్యక్ష మయి ఇదిగో తాగండి అంటుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue