New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తండ్రికి తగ్గ తనయుడు – 4

తండ్రికి తగ్గ తనయుడు – 4

వినోద్ : నాన్న సెలవులు అయిపోయినవి నేను కాలేజీ కి వెళ్ళాలి రేపు హైదరాబాద్ వెళతాను నాన్న 

తిరుపతి : అప్పుడేనా ఇంకో వారం ఉండి వెళ్లొచ్చు కదా నాన్న 

వినోద్ : లేదు నాన్న వచ్చి 45 డేస్ అయింది వెళ్ళాలి , వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి చెయ్యాలి . 

తిరుపతి : అంత అర్జెంట్ పనులు ఎంటివి నాన్న 

వినోద్ : 1st సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి వాటితో పాటు కొన్ని రీసెర్చ్ చేసి కొన్ని కోర్సులు చెయ్యాలి నాన్న 

తిరుపతి : కాలేజీ, హాస్టల్ బాగున్నాయి ఎలాంటి ఇబ్బందులు లేవు కదా నాన్న 

వినోద్ : అలాంటిది ఏమి లేదు నాన్న నా గురించి తెలుసు కదా నేను ఎవరి జోలికి పోను ఎవరన్న ఏమి అన్న సారీ చెప్పి పక్కకు పోతాను . 

తిరుపతి : ర్యాగింగ్ అలాంటివి చేస్తారు కదా నాన్న ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు నాన్న నేను కాలేజీ వాళ్ళతో మాట్లాడుతాను 

వినోద్ : ఊరుకో నాన్న , ఏం ఇబ్బంది లేదు నాకు అని రూంలోకి పోతాడు .

 

45 డేస్ ముందు : 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue