New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
తండ్రికి తగ్గ తనయుడు – 9

తండ్రికి తగ్గ తనయుడు – 9

part 9 : 

 

హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ శుక్రవారం

సాయంత్రం, సమయం 4:30 pm నిమిషాలు . 

ఉరుములు , మెరుపులతో జోరున వర్షం కురుస్తూ ఉంటుంది .

పోలీసులు అందరూ  రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు .

పోలీస్ స్టేషన్ ముందు రేంజ్ రోవర్ కారులో నుండి ఒక ముసలాయన ( 55 టు 60  సంవత్సరాలు ) దిగి వేగంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి గంభీరమైన గొంతుతో ఎవడ్రా నా మనవడిని చంపింది నా కొడకళ్ళారా అని అరవగానే అక్కడ ఉన్న పోలీస్ వాళ్లందరూ ఉలిక్కి పడి ఆ సౌండ్ ఇటు వచ్చిందో అటు వైపు చూడగానే  వాళ్ళందరూ బిక్క చచ్చి కొందరు సెల్యూట్ చేస్తుంటే కొంత మంది కుర్చీ తీసుకొని వచ్చి కూర్చోండి సార్ అని అంటారు . అక్కడే ఉన్న నాయక్ పక్కన ఉన్న పోలీస్ ( డీఎస్పీ ) నీ కళ్ళతో సైగ చేసి అడుగుతాడు ఎవరు అని .

డీఎస్పీ : దగ్గరకి వచ్చి స్టేట్ హోమ్ మినిస్టర్ సార్

నాయక్ : దగ్గరకి వచ్చి కూల్ సార్ , మీ మనవడిని చంపింది పోలీస్ వాళ్ళు కాదు సార్

డీఎస్పీ : మరి నీ అమ్మ మొగుడా అని అంటాడు కోపం లో

నాయక్ : మాటలు మంచిగా రానివ్వండి సార్ లేదంటే అని ఆపుతాడు మాట

మినిస్టర్ : ఏమి పీకుతావ్ రా నువ్వు  ?

నాయక్ : మినిస్టర్ వి అని ఆగుతున్న లేదంటే ఎన్కౌంటర్ చేసే వాడిని

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue