New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శశి తను 💕 నీసి నేను 💕 – 4

శశి తను 💕 నీసి నేను 💕 – 4

అలానే తనకి అక్కడి నుంచి బయటకి వెళ్ళడం కూడా భయం వేసింది 

ఎందుకు ఆ ఇంటిలో తప్పి పోతాను ఏమో అని చాలా పెద్దగా ఉంది ఇల్లు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు అందుకే సైలెంట్ రూమ్ కి వెళ్లిపోతుంది 

 

అయిన నేను ఇక్కడికి కిడ్నాప్ చేస్తా వోచా 

కిందకి వెళ్ళి చూస్తే అదో డోర్ కనపడుతుంది లే అని బయటికి వెళ్తుంది 

ఎవరు అయినా చూస్తున్నారా అని పిల్లి లా నడుస్తూ వెళ్తుంది 

 

ఇంతలో వెనుక నుంచి ఒకరు మేడమ్ కొంచం పక్కకి జరగర అని ముందుకు వెళ్తాడు ఏంటి నేను బయటకి వొచ్చిన ఏం అనడం లా 

 

అలా. ముందుకు నడుస్తుంది మేడమ్ మీరు ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేయలేదు 

వోచి తినండి మేడమ్ అని ఇంకో మెయిడ్ పిలుస్తుంది 

 

ఏంటి నేను బయటికి వోచిన ఎవరు ఏం అన్నడం లా

 

వీళ్ళు ఇలా ఉంట 10 నిమషాలలో డోర్ ఎక్కడా ఉందో వెతుకుత అర గంటలో బయటకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ముందుకు వెళ్తుంది అందరూ తనని చూస్తున్నారు కానీ ఏం మాట్లాడడం లా ఒక 15 నిమిషాలకి మెయిన్ డోర్ దగ్గర కనిపిస్తుంది దాని నుంచి బయటకి వెళ్తుంది అయిన ఎవరు పట్టించుకోవడం లేదు బయట గార్డెన్ లోకి వస్తుంది ఆ ఇంటి లో.10 మంది పని వాళ్ళు ఉన్నారు గార్డెన్ నుంచి గేట్ గారు ఒక కిలో మీటర్ ఉంటుంది అయినా నడుచుకుంటూ వెళ్తుంది ఇంకో 10 అడుగులో బయటకి వెళ్ళిపోవచ్చు అనగా

తన ముందు వోచి నుంచుంటుంది జోరు కుక్క 

 

ఇది ఎక్కడ నుంచి వొచ్చింది బాబోయ్ ఇది ఏంటి ఇంత ఉంది 

కదలకుండా అలానే కూర్చుంటుంది జోరు 

 

ఇది  ఎలానో కదలడం లేదు మనం పక్క నుంచి వెళ్దాం అని పక్కకి కి వెళ్తుంది 

అది కూడా పక్కకి జరుగుతుంది 

ఇంకో పక్కకు వస్తుంది తను 

అది. కూడా ఇంకో పక్కకి తిరుగుతుంది 

 

కుక్క బంగారం నన్ను వదలవ ప్లీజ్ 

నీకు చికెన్ తెచ్చి ఏవన్నా ప్లీజ్ బంగారం నన్ను వదలవే 

నీకు మంచి ఆడ కుక్క నీ చూసి పెడతా

నువ్వు భార్య పిల్లలతో కలకాలం హ్యాపీ గా ఉండాలి అని బ్లెస్స్ చేస్తా 

అని అంటుంది 

 

ఆ మాట కి జోరు తల పక్కకి తిప్పుతుంది 

 

నీకు వద్దా పెళ్ళాం లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉంటావా 

సరే నువ్వు ఉంటే ఉండు నేను సింగిల్ గా ఉండాలి అనుకోవడం లా

ప్లీజ్ నా కోసం మా ఇంటిలో అందరు టెన్షన్ పడుతుంటారు 

నన్ను వద్దవే ప్లీజ్ అయిన అది కదలకుండా అలానే కూర్చుంటుంది 

చా ఇది నన్ను వెళ్లనిచే లా లేదు దొంగ మొహం ది అని తిట్టుకొని లోపలకి వెళ్తుంది 

 

మేడమ్ మీరు నైట్ నుంచి ఏం తినలేదు అని చెపుతుంది 

 

మీ సార్ ఎప్పుడు వస్తారు 

 

తెలియదు మేడమ్ 

 

మీ సార్ దగ్గర ఎప్పుడు నుంచి పని చేస్తున్నావు 

 

నిన్ను మార్నింగ్ నుంచి మేడమ్ 

 

ఏంటి నిన్న మార్నింగ్ నుంచ 

 

నేనే మాత్రం కాదు మేడమ్ ఇక్కడ అందరూ నిన్న జాయిన్ అయినా వాళ్ళే 

ఈరోజు నైట్ ఒక అమ్మాయి వస్తుంది తనకి ఎ లోటు రాకుండా చూసుకోండి అని చెప్పారు 

 

ఏంటి నా కోసం ఇంత మంది పని వాళ్ళ 

 

విడు నన్ను కిడ్నాప్ చేసి ప్రిన్సెస్ లా ట్రీట్ చెయ్యమని చెప్తున్నాడు 

మనకి ఇష్టం లేని చోట అలా ట్రీట్ చేసిన ఉందలేం 

చి దీని యమ్మ ఆకలి కూడా వేస్తుంది 

 

సరే కానీ మీ దగ్గర ఏమన్నా బట్టలు ఉంటే ఇస్తావా 

నేను బయటికి వెళ్ళిన తరువాత నీకు డబ్బులు ఇచ్చేస్తా

 

మేడమ్ నాతో ఒకసారి రండి అని తను ఇందాక ఉన్న రూమ్ దగ్గర కి తీసుకొని వెళ్తుంది వర్డ్ రూమ్ ఓపెన్ చేస్తుంది అంతే తను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది 

అందులో అని రకాల డ్రెస్సెస్ వెస్టర్న్, ట్రెడిషన్, ఫాన్సీ శారీస్, పట్టు శారీస్ ఇన్నర్స్ తో సహా అని ఉంటాయి అని కూడా చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది 

 

నేను నీవి అడిగాను నువ్వు మీ మేడమ్ వి చూపిస్తునవ్ 

 

మేడమ్ ఇవి అని మీకే అని మీ సైజ్ ఆ కావాలంటే చూడండి 

ఈ రూమ్ కూడా మీదే ఈ రూమ్ లోకి సార్ మీ

 పర్సనల్ మెయిడ్ గా నేను తప్ప ఎవరు రారు

 

ఏంటి నువ్వు నాకు పర్సనల్ మెయిడ్ వా 

 

మీ సార్ కి. పిచ్చి ఎక్కింది అనుకుంటా 

 

లేకపోతే ఎవరో అనుకోని నన్ను తీసుకొని వోచారు అనుకుంటా 

ఆ పిచ్చోడు నాకు కనిపించాలి చేపని బండ కి వేసి రుద్దునట్టు రుద్దుత 

 

మా నాన్న నా కోసం ఎంత బాధ పడుతున్నాడో ఏమో 

 

ఇంకా ఉంది…

 

స్టోరీ మీకు నచ్చితే కామెంట్ చెయ్యండి ఫాలో చేయండి