నెక్స్ట్ 2 డేస్ కి కాన్షియస్ లొకి వస్తుంది భావన
సేమ్ పోసిషన్ లో కనిపిస్తుంది భవ్య
గుడ్ ఈవెనింగ్ వదిన
ఈవెనింగ్ కళ్ళు ఓపెన్ చేసి టైమ్ ఎంత అని లేచి కూర్చుంటుంది భావన
5 అవుతుంది వదిన
అవునా సరే
నాకు కొంచెం వాష్ రూమ్ వెళ్దానికి హెల్ప్ చేయవా
భావన నీ వాష్ రూమ్ కి తీసుకుని వెళ్ళి తీసుకుని
వోచి కూర్చో పెడుతుంది
భవ్య నాకు ఒక హెల్ప్ కావాలి
చెప్పు వదిన
నాకు ఇన్నర్స్ లేవు
ఇంటిలో అందరూ వుంటున్నారు కదా
అలానే రూమ్ లో ఉండి బోర్ కొడుతుంది
బయటకి రావడానికి ఇబ్బంది గా ఉంది
సరే వదిన రేపు కి అన్నయ్య కి చెప్పి తీసుకు వస్తా లే
మీ అన్నయ్య క వద్దు వద్దు
నీకు తీసుకు రావడం కుధారద