New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 16

నా గమ్యం నీవే – 16

అలా చాలా సేపు ఇద్దరు మాట్లాడుకుంటారు

అసలు ఈయన ఎలా వుంటాడు నాకు చూడాలి
అని ఉంది ఆయన రోజు నన్ను చూడడానికి వస్తారు
అని భవ్య చెప్పింది గా ఈరోజు అంత లేట్ అయినా
తను వోచి వరకూ వెయిట్ చేసి మాట్లాడి పడుకోవా ప్లీజ్
అనుకుంటుంది
కానీ డిన్నర్ అయినా తరువాత టాబ్లెట్స్ మత్తుకు
పోడుకుంటుంది

నైట్ 10 కి ఇంటికి వస్తాడు సంజు
అందరూ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు

సంజు అందరి చూసి గెస్ట్ రూమ్ కి వెళ్తాడు
ఫ్రెష్ అవడానికి
తన వెనక భవ్య కూడా వెళ్తుంది
అన్నయ్య రేపు వదిన కోసం కొంచం షాపింగ్
చేయాలి

ఏం కావాలో చెప్పు నేను తీసుకు వస్తా

అది అన్నయ్య కొని పర్సనల్ థింగ్స్ కావాలి అని అడిగింది

సరే రేపు వెళ్దాం
రెడీ గా ఉండు

సరే అన్నయ్య
అన్నయ్య ఇంకో విషయం
మీ లవ్ స్టోరీ మొత్తం నాకు వదిన చెప్పేసింది
అని బయటకి పరుగు తీస్తుంది

వాట్ లవ్ స్టోరీ నా
అని నవ్వుకొని వెళ్ళిపోతాడు

ఫ్రెష్ అయిన తరువాత అందరూ డిన్నర్ కూర్చుంటారు

డిన్నర్ అయిన తరువాత సంజు హలో కూర్చొని
పైకి వెళ్తున్న భవ్య నీ పిలిచాడు
తనకి కూడా తెలుసుకోవాలి అని ఉంది
భావన తనకి ఏం స్టోరీ ఏం చెప్పిందా అని

భవ్య ర వచ్చి ఇక్కడ కూర్చో

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue