అందరూ తినడం అయినా తరువాత
హలో సెటిల్ అవుతారు
సంజు సింగిల్ సెట్టర్ కూర్చొని ఫోన్ చెక్ చేస్తూ
వుంటాడు
ఎలా ఉంది రా తనకి అని అడుగుతాడు
ప్రణయ్
బెటర్…
డాక్టర్ వచ్చి చెక్ చేశారా…
హు…
ప్రణయ్ నా రూమ్ లో సిస్టమ్ లో ఏదో ప్రోబ్లం
వొచ్చింది కొంచెం చెక్ చేయవా అని అడుగుతాడు
వరుణ్
అలా ప్రణయ్ వరుణ్ రూమ్ కి వెళ్తారు
అమ్మ నేను కూడా నా రూమ్ కి వెళ్తున్న అని
ఎవరు చూడకుండా వరుణ్ రూమ్ కి వెళ్తుంది
ప్రణయ్ వెళ్ళి వరుణ్ సిస్టమ్ ముందు కూర్చొగా
భవ్య ఆ రూమ్ లోకి వస్తుంది
ఏంటి భవ్య నువు ఇలా వొచావు