సన్ని ఆ దృశ్యాన్ని చూసి కనుసైగ చేస్తుండగానే, దేవ్ “ఇక బయల్దేరదామా?” అని అడగడంతో అందరూ “ఓకే” అని డిన్నర్‌కు బయలుదేరారు..
కార్తీ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, అతని పక్కన దేవ్ సెటిల్ అయ్యాడు.. వెనుక సీట్లో ఒకవైపు ఆని, మరోవైపు కీతూ కూర్చోగా, వారిద్దరి మధ్యలో సన్ని కూర్చున్నాడు..