New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 9

నా రాక్షసి వే – 9

🌸🕊️ నా రాక్షసి వే –  9🌸🕊️

 

 

కార్తితో కాల్ మాట్లాడినా కీతూ కావేరి గారి దగ్గరికి వెళ్తుంది..

 

కీతూ : మా అన్నయ్య వాళ్లు ఆఫ్టర్‌నూన్ రిటర్న్ అవుతారంట.. వాళ్ళ ఫ్లైట్ 2 PM కి అంటా … 3 PMకి అలా వస్తారు..

 

ఆ దున్నగాడు నాన్న వాళ్లని ఎయిర్‌పోర్ట్‌కి రమ్మన్నాడు అని చెప్తుంది.. నార్మల్ గానే..

 

కావేరి గారు  కీతూ వైపు కోర కోర చూస్తూ..ఒసేయ్ దున్నా, ఏందే? కొంచెం కూడా భయం భక్తి లేవు. ఇప్పుడే అన్నయ్య అన్నావ్, మళ్లీ ఆలోపే దున్ననా? అని అనడంతో..

 

కీతూ : హీ హీ హీ… చూడు మాతరాణి అన్న నాకు విన్నవాడికి లేని బాధ ఇంకా ఎవరికి ఉంది చెప్పు ? వున్నా కానీ నేను పట్టించుకోను.  వాడు అలా పిలవకు అంటే పిలవను.. వాడు వద్దు అనలేదు కదా! సో నో మోర్ డిస్కషన్ అని అంటూ..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue