ఉదయాన్నే ఎవరో కొట్టినట్టు ఠక్కున లేచి కూర్చున్నాడు ప్రదీప్. బెడ్ రూమ్ అంతా కళ్ళు తిప్పి చూసి మస్తుగా చీకటిగా ఉండడంతో ఇంకా తెల్లవారలేదని అర్థమయ్యి ఫోన్ తీసుకొని టైం చూశాడు. మార్నింగ్ 4: 30 అయ్యింది.
ఛా.. నా రాక్షసి అన్నట్టు మూడు గంటలు అవ్వగానే మెలకువ వచ్చింది. . దీని నోరు ఉంది చూడు మామూలు నోరు కాదు అని రమ్యని ముద్దుగా తిట్టుకుంటూనే లేచి వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన ప్రదీప్ కి అప్పుడు తెలుస్తుంది రూమ్ లో విరజాజుల సువాసన.
గాఢంగా పూల వాసన స్మైల్ చేస్తూ ఇది నా కోసం రీఛార్జిలు పెట్టుకుంది అని కింద పెదవి బిగించిన ఒక రొమాంటిక్ స్మైల్ తో లైట్ ఆన్ చేసి రమ్మని చూశాడు.