ఎపిసోడ్ 23
విజె, స్వప్నికలను ఒక పెద్ద వుచ్చులో ఇరికించిన పరస్థితుల గురించి మహేష్ తో డిస్కస్ చేస్తున్న విజే కు అసలు రీజన్ అంతు బట్టలేదు.
అదే పనిగా రింగవుతుమ్న తన సెల్ ఫోన్ లిఫ్ట్ చేసిన మహేష్ కళ్ళు బైర్లు గమ్మాయ్.
“ఓకే, సర్..ఒకె నథింగ్..నో.. నో.. నో ప్రాబ్లమ్. థ్యాంక్యూ సర్” అని తన సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు.
అతనిలో కనబడుతున్న ఆందోళన చూసి విచిత్రపోయాడు విజె.
“ఒరేయ్, బావా? ఏమయింది? ఎందుకంత వర్రీ అవుతున్నావ్?” అని ఆశ్చర్యంగా అడిగాడు విజె.