New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 35

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 35

ఎపిసోడ్ 35

అప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్న విజె నోటి నుండి  మనం పెళ్ళి చేసుకుందాం అన్న  మాటల విన్న స్వప్నిక టక్కున తలెత్తి భయంగా చూసింది. తరవాత ఏమయిందో చూద్దాం.

 

“స్వప్నికా, నేను నిజంగానే చెబుతున్న. మనిద్దరం పెళ్ళి చేసుకుంటె  మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.” అన్నాడు విజె.

 

ఆశ్ఛర్యంగా చూసింది స్వప్నిక.

“ఏంటి, ప్రాబ్లమ్సా?” అడిగింది స్వప్నిక.

 

కొంపదీసి తను ఎదుర్కొంటున్న సమస్య  విజెకు తెలిసిపోయిందా ఏంటి? అని మనసులో అనుకుంది. 

 

వెంటనే సర్దుకున్న విజె..

“అదే,‌ నా ప్రాబ్లమ్స్, నా కంపెనీలో సి.ఇ.ఒ గా పని చేస్తున్నందుకు నీకు కూడా త్రెట్ ఉంటుంది కదా, అందుకని. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue