New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరవశం – 10
పరవశం Premium 5 min read

పరవశం – 10

“మేఘా..” అంటూ సంజయ్ ఫాస్ట్ గా మేఘా దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుని పిలుస్తాడు..

 

అప్పటివరకు చుట్టూ విక్రమ్ కోసం చూస్తున్న మేఘా, వెంటనే సంజయ్ వైపు చూసి, “బావా, నా కన్నా వచ్చాడు బావా..” అని అంటుంది ఆనందంగా..

 

“ఏంటి మేఘా నువ్వు అనేది?” అని సంజయ్ అనగానే..

 

“అవును బావా, నేను చెప్పేది నిజం.. అదిగో అక్కడే కనిపించాడు,” అంటూ విక్రమ్ తనకి కనిపించిన ప్లేస్ చూపిస్తూ, “అక్కడ కనిపించాడు బావా.. నేను మీరు ఇక్కడ అని అడిగితే ‘నా కోసం వచ్చాను’ అని చెప్పాడు..” అని ఆనందంగా చెప్తుంది మేఘా..

 

“మేఘా, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు..” అని సంజయ్ అనగానే..

 

“అదే బావా నేను చూస్తున్నా.. నీకు తెలుసా, నా నుదిటి మీద ముద్దు కూడా పెట్టాడు.. ఆ తరువాత ‘నేను మళ్ళీ వస్తాను.. నీ కోసం’ అని చెప్పాడు.. కానీ ఇప్పుడు కనిపించటం లేదు..” అని అంటుంది మేఘా చుట్టూ చూస్తూ..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue