New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 67

పెళ్లి చూపులు – 67

పెళ్లి చూపులు -67

 

 

 

“నాకు నా మనసులో ఉన్న ప్రేమ విషయం బయటకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోయాను ఐ లవ్ యు సిరి ఐ లవ్ యు సో మచ్.. నీ రియాక్షన్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను” అని తన చెప్పాలి అనుకున్నది అంతా చెప్పేసి మౌనంగా తలదించుకున్నాడు వైష్ణవ్ 

 

ఐదు నిమిషాలు గడిచిన సిరి నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో “ఏంటి సిరి నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు నమ్మటం లేదా..?” అని చిన్నగా తల ఎత్తి సిరి వైపు చూస్తూ అడిగాడు.. 

 

సిరి లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఆనందం బాధ కోపం లేదంటే అతడు తనకు ఐ లవ్ యు చెప్పాడు అన్న ఎక్సైట్మెంట్ నష్టజాతకురాలు అని ఇన్ని సంవత్సరాలు తనని అంటుంటే అది అంతా కాదు తనని కూడా ఒకరు ప్రేమిస్తారు అని మనసులో కలిగిన ఒక రకమైన కొత్త అనుభూతి ఇలా ఏమీ లేదు జస్ట్ నార్మల్ గా అతడి వైపు చూస్తూ ఉంది..

 

ఆమె అలా తనవైపే చూస్తూ ఏమీ మాట్లాడకపోవటంతో “ప్లీజ్ సిరి నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఏదో ఒకటి మాట్లాడితే నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది ప్లీజ్..” అంటూ ఆమె చేతులను పట్టుకున్నాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue