” ఏ మెంటల్ దాన వాడితో నీకెంటే గొడవ… వాడో వేస్ట్ ఫెలో అలాంటి వాడి కంట్లో పడడం అవసరమా…!
అన్నట్టు తమరి ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ బ్లడ్ ఫ్రెండ్ వాడి PA నే ఐ థింక్ వాడు పిలిస్తేనే వచ్చిందనుకుంటా ” అంటాడు
బ్లడ్ ఫ్రెండ్ ఏంటి అని విచిత్రం గా అంటుంది రీష…
అంటే ఆ అమ్మాయి నీ కోసం బ్లడ్ దారబోసి నిన్ను కాపాడి బెస్ట్ ఫ్రెండ్ అయింది గా నీకు అందుకే బ్లడ్ ఫ్రెండ్ అన్నాను అంటాడు