New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 20

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 20

బట్ డోర్ తెరిచి అక్కడ ఒంటి మీద నూలుపోగు లేకుండా కింద పడి ఏడుస్తూ దొర్లుతున్న విక్కీని చూసి  షాక్ అవుతుంది ఆమె …..

 

విక్కీని అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు బాధ, కోపం అన్నీ కలగలసి వచ్చి విన్నీని నెట్టుకుని లోపలకి రాబోతున్న బాబునీ తన వెనకే ఆపి టక్కున ఆ రూం డోర్ వేసేసి,బాబునీ వేరే రూం లోకి తీసుకెళ్లి  చిన్ను నువ్వు నీ బొమ్మతో ఆడుకుంటూ ఉండు డాడీ వర్క్ లో ఉన్నాడు….

 

నేనెళ్ళి డాడీ వర్క్ ఎంత సేపట్లో అయిపోతుందో కనుక్కుని వస్తాను… డాడీ వర్క్ అయిపోయాక అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం ఓకే నా అమ్మ మాట వింటావ్ కదా అంటుంది లాలనగ ….

 

ఆమె అంత మెల్లిగా చెప్పడంతో చిన్ను వింటాను అన్నట్టు తల ఊపి బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు …

 

అప్పుడు విన్నీ విక్కీ రూం దగ్గరకి వెళ్లి డోర్ తెరిచి విక్కీ దగ్గరకి వెళ్లి నిలబడుతుంది…విన్నీ నీ అక్కడ చూసిన విక్కీ సిగ్గుతో చచ్చిపోతాడు…

 

తను ఉన్న సిట్యుయేషన్ గుర్తొచ్చి విన్నీ మొహం చూడలేక తల తిప్పేసి బాధ పడుతూ ఉంటాడు.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue