New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 25

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 25

ఆ అమ్మాయి మాటలు విన్న విన్నికి వాళ్ళ నాన్న లేరని అమ్మకి హెల్త్ ప్రాబ్లెమ్ ఉందని తనకి చెల్లెల్లు కూడా ఉన్నారని అర్ధం అవుతుంది…

 

దాంతో విన్నీ ఆ అమ్మాయి నీ ఓదారుస్తూ అమ్మకి ఏమి కాలేదు చూడండి అమ్మ బాగానే ఉంది కదా మీరు బాధ పడకండి అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంది…

 

ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లు తుడుస్తూ బాధ పడకు నాకేం కాదు అన్నట్టు తల తిప్పుతూ నువ్వు మందులకి అని వెళ్లి చాలా సేపు అయిందని నువ్వు ఇంకా రాలేదని నాకు కంగారేసి ఇలా బయటకి వచ్చాను తల్లి…

 

ఇప్పుడే డయాలసిస్ జరిగింది కదా అందుకేనేమో ఎండ లోకి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టయి పడిపోయా..

 

సమయానికి ఏ తల్లి కన్నబిడ్డో కానీ దేవతల వచ్చి నన్ను ఏ వాహనాల కింద పడకుండా కాపాడింది అంటుంది విన్నీ తల పై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ…

 

విన్నీ ఆమె చేతుల్ని పట్టుకుని అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మ ఏదో సమయానికి నేను చూసాను కాబట్టి మిమ్మల్ని కాపాడాగలిగాను.. నేనే కాదు నా ప్లేస్ లో ఎవరు మిమ్మల్ని చూసిన ఇదే చేసావారు అంటుంది సింపుల్ గా…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue