New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 91

మాంగళ్య బంధం – 91

నువ్వు  ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా పడుకుని రేపు రాత్రి కి జరగబోయే కార్యం గురించి  కలలు కను సరేనా అంటు కన్ను కొడతాడు భరత్..

 

అప్పటి వరకు ఏదేదో ఆలోచిస్తున్న ప్రణయ్  భరత్ లాస్ట్ లో మాట్లాడిన మాటకి, అతను చేసిన చిలిపి పనికి చిన్నగా నవ్వుతాడు..

 

ప్రణయ్ నవ్వడం చూసి  ఏయ్ ఏయ్ అదంత సిగ్గే అంటు కాసేపు ప్రణయ్ ని ఆట పట్టిస్తాడు భరత్ ..

 

భరత్ చేష్టలకి  చిన్నగా నవ్వుకున్నాడు కానీ ప్రణయ్ ఏమీ ఆ క్షణం సిగ్గు పడలేదు.. అసలు అతని మైండ్లో కానీ, మనసులో కానీ రేపటి ఫస్ట్ నైట్ గురించి ఎలాంటి ఆలోచన లేదు..

 

అందుకే ఆ విషయాన్ని పెద్దగా అతను పట్టించుకోలేదు.. బట్ భరత్ ముందు అదేమీ బయటపడనివ్వకుండా చిన్నగా నవ్వుతూ తల పక్కకు తిప్పేస్తాడు  ప్రణయ్..

 

దాంతో మరి కాసేపు భరత్ అతనిని ఆటపట్టించి  సరే సరే ఇక పడుకొని నువ్వు ఆ కలల లోకంలో స్వేచ్ఛగా విహరించు..నేను మాత్రం హాయిగా నిద్రపోతాను ఓకే బాయ్ గుడ్ నైట్ రా బామ్మర్ది అని చెప్పి మంచం మీద సరిగా పడుకుని దుప్పటి కప్పుకొని  పెళ్లి పనుల వల్ల బాగా అలసిపోయి ఉండడంతో ఐదు నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue