New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 55

మై మాఫియా డాన్ – 55

మాయ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ అన్వికను హింసిస్తుంటే, అన్విక నుదుటి నుండి కారుతున్న రక్తం ఆమె తెల్లని అనార్కలీ డ్రెస్ మీద ఎర్రని మల్లెపువ్వుల్లా పరుచుకుంది. 

 

అన్విక కళ్ళలో ప్రాణభయం ఉన్నా, తన రణ్వీర్ వస్తాడనే నమ్మకం ఆమెను ఇంకా స్పృహలో ఉంచింది.

 

రణ్వీర్ కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు రోహిత్. తన వదినను, తన సొంత అక్కలా భావించే అన్వికను ఎవరో మాయ మాటలతో తీసుకెళ్లడం అతన్ని ఊగిపోయేలా చేసింది.

 

తన టీమ్‌తో కలిసి ఫ్యాక్టరీ వెనుక వైపు నుండి చీకటిని ఆయుధంగా చేసుకుని లోపలికి ప్రవేశించాడు.

 

రోహిత్ కళ్లలో రక్తం చిమ్మింది. దారిలో అడ్డువచ్చిన కల్సా మనుషులను ఒకరి తర్వాత ఒకరిని తన ఆవేశంతో మట్టుబెట్టాడు. 

 

నా వదినను ముట్టుకున్న ప్రతి చేయి నరకాల్సిందే అని గర్జిస్తూ లోపలి గది వైపు దూసుకెళ్లాడు. కానీ, కల్సా ప్లాన్ చేసిన ట్రాప్‌ను రోహిత్ గమనించలేకపోయాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue