New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 5

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 5

అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు పడుకుంటారు

 

 

 

 మార్నింగ్ దేవేంద్ర గారు ఫైవ్ కే లేచి దేవయాని గారిని చూసి ఇది ఈరోజు అంత రెస్ట్ లో ఉంటుందని నవ్వుకొని దేవయాని గారిని పక్కన పడుకోబెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్తాడు.

 

 

 రుద్రా కూడా మార్నింగ్ ఫైవ్ కే లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్తాడు.

 

 

 రిత్విక కూడా మార్నింగ్ లేచి ఆ అబ్బాయికి మెసేజ్ చేస్తుంది హాయ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసి మొబైల్ పక్కన పెట్టి ఫ్రెష్ చేయి జిమ్ కి వస్తుంది అలా ముగ్గురు జింలో గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఎవరి వర్కౌట్ చేస్తూ ఉంటే రిత్విక అమ్మ రాలేదే అని అడుగుతుంది.

 

 

మీ అమ్మకి హెల్త్ బాలేదు రా పడుకుంది అని చెప్తాడు నైట్ బాగుంది కదా డాడీ ఫీవర్ వచ్చిందని  అడుగుతాడు రుద్ర అలా ఏం లేదు రుద్ర నార్మల్గానే నైటు బయట తిరిగి వచ్చాను కదా అందుకే టైడ్ అయి పడుకొని ఉంది అని అబద్ధం చెప్పి తనలో తనే నవ్వుకుంటాడు.

 

అలా వన్ అవర్ తర్వాత అందరూ ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్లి ఫ్రెష్ అవుతారు.

 

  దేవేంద్ర గారు దేవయాని దగ్గరకు వచ్చి లే బేబీ అక్కడ నీ కొడుకు నా కూతురు బాధపడుతున్నారు నువ్వు రాలేదని అని లేపుతారు కోపంగా చూస్తూ మీ వల్లే కదా నేను లేవంది. 

 

అదే మాట చెప్పాల్సింది నేను చెప్తా మరి వాళ్ళు ఏమైనా అంటే మల్ల నువ్వు ఫీల్ అవ్వకూడదు సిగ్గు లేకపోతే సరి పెళ్లీడు వచ్చిన కొడుకు కూతురు ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా ఇలాంటి పనులు చేస్తారా ఎవరైనా అంటే మరి నువ్వే కదా బేబీ రాత్రి ఆడుకుంది.

 

ఇప్పుడు చూడు నేను లేవలేక పోతున్నా ఇలా ఎలా నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అంటే నేను వాళ్లకి నీకు హెల్త్ బాలేదని చెప్తా నువ్వు కూడా అదే చెప్పు అని చెప్పి దేవయాని ఎత్తుకొని వాష్ రూమ్ కి వెళ్తాడు మళ్ళీ ఇదేంటి అంటే ఏం చేయను జస్ట్ ఫ్రెష్ చేపిస్తాను అని చెప్పి స్నానం చేపించి దేవేంద్ర గారు కూడా ప్రెస్ అయ్యి  ఇద్దరు బయటకు వస్తారు బయటకు వచ్చి దేవయాని గారికి సింపుల్ నైటీ వేసి దేవేంద్ర గారు రెడీ అవుతారు ఆఫీస్ కి వెళ్తున్నారా అని దేవయాని గారు అడుగుతారు వెళ్లాలి కదా అని దేవేంద్ర గారు చెప్తారు.

 

సరే  మెయిడ్ కి కాల్ చేసి టిఫిన్ పాలు తీసుకొని రమ్మని దేవేంద్ర గారు చెప్తారు టెన్ మినిట్స్ కి మెయిడ్ పాలు టిఫిన్ తీసుకుని వస్తుంది దేవేంద్ర గారు అవి తీసుకొని డోర్ వేసి దేవయాని దగ్గరకొచ్చి ఆమెకు టిఫిన్ తినిపించి పాలు తాగిపిచ్చి మెడిసిన్ వేసి నువ్వు పడుకో నేను వెళ్తాను అంటే మీరు తినలేదు అని దేవయాని గారు చెప్తారు నేను పిల్లలతో పాటు తింటాలే.

 

 నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పడుకోబెట్టి నుదుటి పైన ఒక కిస్ ఇచ్చి బయటికి వస్తారు.

 

 

 రిత్విక రూమ్ కెళ్ళి ఫోన్ చేస్తుంది మళ్లీ మెసేజ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే బుద్ధి రాదా ఎందుకు పదేపదే విసిగిస్తావు మీ అన్నయ్య చేతిలో నేను చచ్చిపోతే నీకు హ్యాపీ నా ఇంకెప్పుడూ మెసేజ్ చేయకు అని రిప్లై ఉంటుంది.

 

 రిత్విక అది చూసి బాధగా అనిపించి మొబైల్ అక్కడ పెట్టేసి ఫ్రెష్ అయ్యి బ్యాగు మొబైల్ తీసుకుని కిందకు వస్తుంది.

 

 రుద్ర కూడా రూమ్ కి వెళ్లి వాష్ రూమ్లో షవర్ కింద నిలబడతాడు నీళ్లు మీద పడేసరికి కళ్ళు మూసుకున్న రుద్రా కి నిన్న ఆఫ్టర్నూన్ గొడవ పడిన అమ్మాయే కనిపిస్తుంది ఇది ఎందుకు నాకు కనిపిస్తుంది అని చిరాగ్గా కళ్ళు తెరిచి ఫ్రెష్ చేయి సూట్ వేసుకుని ఆఫీస్ కి వెళ్ళడానికి కిందకి వస్తాడు దేవేంద్ర గారు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రుద్రా అని పిలుస్తాడు అంటే నువ్వు లేకుండా ఎలా బంగారం నువ్వు కూడా రా అని ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే రుద్ర డాడ్ మమ్మీ కి ఎలా ఉంది అంటే బాగుంది రోడ్డుకు రా ఇప్పుడే టాబ్లెట్ వేసి వచ్చాను అంటే మీరు ఇంటికాడనే ఉండండి డాడీ నేను వెళ్తాను ఆఫీస్ కి అంటే లేదురా వర్క్ ఉంది మీ మమ్మీ కి ఏం కాదులే టాబ్లెట్ వేసాను కదా తగ్గుతుంది అని చెప్పి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి రిత్వికాని కాలేజీలో డ్రాప్ చేసి ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు అక్కడికి దేవేంద్ర గారి పీఏ వస్తాడు మహేంద్ర వస్తాడు దేవేంద్ర మహేంద్రా ని చూసి గుడ్ మార్నింగ్ మహేంద్ర అంటే గుడ్ మార్నింగ్ దేవేంద్ర అని ఇద్దరూ మాట్లాడుకుంటూ దేవేంద్ర క్యాబిన్ కి వెళ్తారు రుద్రా కూడా తన ప్రైవేట్ లిమిట్లో తన కాబిన్ కెళ్ళి చరణ్ కి కాల్ చేస్తాడు క్యాబేన్ కి రా అని చరణ్ భయపడుతూ క్యాబిన్ కి వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ అంటే షెడ్యూల్ చెప్పు అంటే ఈరోజు మీకు మీటింగ్స్ లేవు సార్ అని చెప్తాడు ఓకే అని చెప్పి తను లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రుద్ర కాలేజ్ కి వెళ్ళండి రిత్విక తన ఫ్రెండ్స్ వచ్చి నీ ప్రేమ ఎంత వరకు వచ్చింది అని అడుగుతారు ఎంతవరకు రావటమేంటి వాడు నాతో కనీసం మాట్లాడటం లేదు మాట్లాడితే మీ అన్న చంపేస్తాడు మీ అన్న తోపు తురుము అంటున్నాడు కానీ నా సైడు కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు ఏం చేయాలో నాకు తెలియడం లేదు అంటే ఏం చేస్తాం వాడి కర్మ మీ అన్న అలాంటి వాడిని రాక్షసుడు మీ అన్నని చూస్తే మాకే భయమేస్తుంది ఇంక నిన్ను పెళ్లి చేసుకునే వాడికి ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఏడిపిస్తారు…..

 

 

 కంటిన్యూ…..