New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా చెలి -1 – 7
నా చెలి -1 Premium 6 min read

నా చెలి -1 – 7

“థాంక్స్ వదిన బాయ్ మమ్మీ అడిగితే బయటకు వెళ్లానని చెప్పు నాకు తెలిసి తను అడగదు అడిగితే ఇలా అని చెప్పు సరేనా వెళ్తున్న బాయ్ “అని ఫాస్ట్ గా బయటికి వెళ్ళిపోతుంది……

 

 

” ఇప్పుడు ఎలా అత్తయ్య ఏమో బావ దగ్గరకు వెళ్తే బాగోదు అని చెప్పింది ఇక్కడ ఎవ్వరూ లేరు ఎలా కన్నయ్య నువ్వే కాపాడు “అని భయం వేస్తున్న రామ్ కోసం కాఫీ కలిపి వాళ్ళ అత్తయ్య చూడకుండా రామ్ గది వైపు వెళ్తుంది…….

 

 

ధాత్రి వెళ్లి చూసేసరికి మొబైల్ చూసుకుంటూ కూర్చున్న రామ్ ధాత్రి రావడం చూసి మొబైల్ పక్కన పెట్టి “ఏంటి “అని బేస్ వాయిస్ తో అడుగుతాడు……

 

 

ధాత్రి ఎమ్ మాట్లాడకుండా సైలెంట్ గా నేల చూపులు చూస్తూ ఉంటుంది……

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue