New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 8

రాక్షస ప్రేమిక – 8

బీసీ మీటింగ్ లో ఉన్న అగస్త్య కాల్ రావడం తో…”ఎక్క్యూజ్ మీ గాయ్స్…గివ్ మీ ఏ మినిట్!”అని చెప్పి…పక్కకి వెళ్ళి…కాల్ లిఫ్ట్ చేసి…”హలో.. ఎనీ ఎమర్జన్సీ!?”అని అడుగుతాడు…

 

 

నందు నవ్వుతూ…”హాయ్ ఏం చేస్తున్నారు…మీర్ ఇచ్చిన నెంబర్ పనిచేస్తుందో లేదో అని కాల్ చేశాను… బానే పని చేస్తుంది!!”అని అంటుంది..

 

అగస్త్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ…”ఏమైనా చెప్పాలా…లేదా అడగాలా!?”అని అడుగుతాడు సాధ్యమైనంత వరకు కంట్రోల్ అవుతూ…

 

నందు ఆలోచిస్తూ…”హా…నేను ఇంకా తినలేదు అని చెప్పాలి..మీరు ఎందుకు తినలేదు!”అని అడుగుతుంది…

 

 

అగస్త్య నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తే….నందు ఫోన్ వైపు చూసి…”బొత్తిగా మొరటు మనిషి అబ్బా!!కనీసం సమాధానం చెప్పలేదు అని పొగరు ఏమో…!!”అని అనుకుంటూ….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue