రాక్షస బాబు – 5
జాస్మిన్ చెస్ట్ దగ్గర బీస్ట్ లాగ ఎర్రగా అతని పల్లు దిగిపోయేలా ఒక లవ్ బైట్ ఇచ్చి , దాని నుంచి లైట్ గా వస్తున్న బ్లడ్ నీ చూసి నవ్వుతూ ఉండగా …..
బయట నుంచి ఎవరో అమ్మాయి గొంతు వినిపిస్తూ ఉంటే. … ఆ అమ్మాయి అధర్వ నే పిలుస్తూ ఉండడంతో జాస్మిన్ నీ విసురుగా కిందకి నెట్టేసి ,….
స్టోర్ రూం లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అధర్వ….
హాల్ కి మధ్యలో నిలబడి అధర్వ నే పిలుస్తూ…చుట్టూ అన్నీ రూమ్స్ కళ్ళతోనే వెతుకుతూ ఉంటుంది ఒక అమ్మాయి…
ఆ అమ్మాయి నీ చూడగానే అధర్వ కి చిరాకు వచ్చి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి సోఫాలో కాలు మిద కాలు వేసుకొని కూర్చుంటూ…..
” హేయ్…! డోంట్ శౌట్… ఇరిరేటింగ్ గా ఉంది…” అని విసుగ్గా అంటాడు.
దానికి ఆ అమ్మాయి కొంచం ఫీల్ అయ్యిన మళ్ళీ అది తనకి అలవాటే అన్నటు నవ్వుతూ….
వయ్యారంగా నడుస్తూ….వెళ్లి అధర్వ ఒడిలో కూర్చొని , అతని మెడ చుట్టూ చెయ్యి వేసి…..
” బావ… మిస్ యూ సో మచ్ ” అంటూ వయ్యారాలు పోతూ ఉంటుంది నిషా.
నిషా చేసే ఓవర్ యాక్టింగ్ కి అధర్వ కి పిచ్చా కోపం వచ్చి తన రెక్క పట్టుకొని విసురుగా కిందకి తొసి…
పాకెట్ లో ఉన్న గన్ తీసి , దాన్ని నిషా కి గురి పెట్టీ టక్ మని పేల్చాడు..
టక్ అనే సౌండ్ కి అమ్మ…అని గావు కేక పెట్టింది నిషా….
కానీ నిషా కి బాడీ లో ఏమి తేడా తెలియకపోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన తనకి తన పక్కన ఉన్న ఒక బాడీ గార్డ్ నుదిటి మీద బుల్లెట్ తగిలి చచ్చి కింద పడిపోయి ఉంటాడు…
ఆ పక్కన ఉన్న వాడిని చూసి కొంచం భయపడిన తనకి ఏమి కాలేదు అని ఊపిరి పీల్చుకొని భయంగా సోఫాలో ఉన్న అధర్వ నీ చూసింది.
నిప్పులు కక్కే కళ్ళతో కాళ రుద్రుడుల కనిపిస్తున్నాడు అధర్వ.
సోఫాలో నుంచి దిగ్గున లేచి నిషా మిద గ ఒరిగి తనకి పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెట్టీ ……
” ఇలాంటి పిచ్చి వేషాలు , వెధవ డ్రామాలు నా దగ్గర ప్లే చేసావు అనుకో ఈసారి మిస్ చెయ్యను ” అని బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి నేరుగా అతని బార్ రూం లోకి వెళ్ళిపోయాడు.
ఆ క్షణం అధర్వ కోపానికి వెన్నులో వొణుకు పుడుతూ ఉంటే , బాడీ అంతా చల్లగా మారిపోయి , అరికలు చమతలతో తడిసిపోతు ఉంటే ……
బ్రతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి పరుగున వెళ్ళిపోయింది నిషా….
@@@@@@@
రేయ్ అసలు ఆ కాంట్రాక్టు ఎలా వచ్చింది రా అధర్వ కి అని షాకింగ్ గా అడుగుతాడు పార్ధు అధర్వ పర్సనల్ బాడీ గార్డ్ ముస్తఫా నీ….
ముస్తఫా నవ్వుతూ….” విశాల్ సార్ ఏదో ఒకటి ప్లాన్ చేసి అధర్వ సార్ నీ ఈ టెండర్ వెయ్యకుండా చేస్తాడు అని గెస్ చేసి……. సార్ ముందు రోజే నాకు టెండర్ ఫైల్ ఇచ్చి సబ్మిట్ చెయ్యమని చెప్పారు ”
అని….
ముందు రోజు జాస్మిన్ నీ స్టోర్ రూం లో లాక్ చేసి బార్ రూం లోకి వెళ్లి ఒక బాటిల్ డ్రింక్ ఫినిష్ చేసి ముస్తఫా కి కాల్ చేసి టెండర్ ఫైల్ తీసుకొని వెళ్లి అతన్నే సబ్మిట్ చెయ్యమని చెప్పి…
ముస్తఫా వచ్చిన తర్వాత అతనికి ఫీల్ ఇచ్చి ఫుల్ గా తాగి పడిపోయాడు..
ముస్తఫా చెప్పింది అంతా విని పార్ధు షాక్ అయ్యి ఒక్క నిమిషం తర్వాత అధర్వ తెలివికి ఫిదా అయిపోతూ …..
అక్కడే డల్ గా ఒక మూలలో నిలబడి ఉన్న విశాల్ నీ చూసి వెళ్లి అతన్ని ఓదార్చి అక్కడ నుంచి ఆఫీసు కి వెళ్ళిపోయాడు…
విశాల్ కూడా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళే సరికి అప్పుడే 4 నెలల పొట్ట మిద చెయ్యి వేసుకొని , ఇంకో చేతితో ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ బెడ్ రూం లో నుంచి హాల్ లోకి వస్తుంది విశాల్ భార్య ముగ్ధ.
బాధగా ఇంట్లోకి వస్తున్న విశాల్ నీ చూసి కాల్ కట్ చేసి , ఫోన్ సోఫాలో వేసి విశాల్ కి ఎదురు వెళ్లి …..
అతని చెయ్యి పట్టుకొని తీస్కొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ముగ్ధ తన పక్కన కూర్చొని ……విశాల్ నీ తన భుజం మిద పడుకోబెట్టుకొని చెంప మిద తడుతూ….
ఏం అయ్యింది విస్సు….?
మళ్ళీ అన్నయ్య నీతో గొడవ పడ్డాడా …? అని అడిగింది ముగ్ధ.
” హమ్ ” అంటూ ముగ్ధ పొట్ట మిద ఒక చెయ్యి వేసి , కళ్ళు మూసుకొని పడుకున్నాడు విశాల్…
నిషా వల్ల ఫ్యూచర్ లో జాస్మిన్ కి ఏం అయిన ప్రమాదం ఉంది అంటారా….?
కామెంట్స్ ముఖ్యం బిగిలు..
To be continued……
Swipe left/right or tap the sides to turn pages