New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 16

రావమ్మా.. మహాలక్ష్మి – 16

మీకు ఇంకెంత మంది సురేంద్ర లు తెలుసు.. అంటూ వీర్ మాధవయ్య చూపు ని అనుసరించి విష్ణు ని చూసాడు సంకోచంగా. 

 

మెసేజ్ వైపు వింతగా చూస్తూనే.. మీరు.. మా నాన్న కోసం ఎందుకు వెదుకుతున్నారు?? అన్నాడు విష్ణు ఆశ్చర్యం గా. 

 

సురేంద్ర గారు.. మీ నాన్న.. నిజం గానా..?? నేను వెదుకు తున్న సురేంద్ర గారి గురించేనా నువ్వు చెబుతున్నది.. అన్నాడు వీర్. 

 

మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారా ఏంటి..?? ఈ కాలేజీలో సురేంద్ర అన్న వాళ్ళు విష్ణు వాళ్ళ నాన్నగారు మాత్రమే.. సురేంద్ర గురించి నువ్వు సురేంద్ర కొడుకుతోనే వెతుకుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. అన్నాడు మాధవయ్య. 

 

చెప్పండి సార్..ఎక్కడో గోవాలో ఉండే మీకు మా నాన్నతో ఏం పని.. మీరు ఆయన గురించి వెతకడం ఏంటి?? అది అనుమానంగా అడిగాడు విష్ణు.

 

అది కాదు విష్ణు ఒక్క విషయం చెప్పు.. నీకు సీత అని మేనత్త ఉందా?? అని అడిగాడు విష్ణు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue