ఆగమనం…..
అసలు ఏంటండీ మీరు మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉన్నారు అరే ఎదుటి మనిషికి మనం చెప్పేది అర్థం కావడానికి కొంచెం బ్రేక్ ఇవ్వాలని ఆలోచన కూడా లేదే మీకు.
అక్కడికి నేను ట్రై చేస్తున్న అరే అసలు పట్టించుకోరే.ఎదుటి వాళ్ళు మీకు మనుషుల్లా కనిపించరా అని సీరియస్ అయ్యాడు.
నా ఎదుట నువ్వే ఉన్నావు సిక్స్ ఫీట్ నువ్వు నాకు మనిషిలా కాదు లవర్ లవర్ లా కనిపిస్తున్నావు అనగానే షాక్ కొట్టినట్టు అయింది మన హీరోకి.