New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విడదీయలేని బంధం 🔥 – 13

విడదీయలేని బంధం 🔥 – 13

విడదీయలేని బంధం

 

ఆ మహిళ మాటలు విన్న ఆరాధ్య అయోమయంగా ఆమె ముఖంలోకి చూసింది.

 

“మా అమ్మ అబద్ధం చెప్పిందా ఆంటీ?”

 

ఆ ప్రశ్నకు ఆ మహిళ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.

 

ఆరాధ్య చిన్న చేతులతో ఆమె చేతిని పట్టుకుంది.

 

“మా అమ్మ ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పదు. మా అమ్మ చాలా మంచిది. మరి మీరు అలా ఎందుకు అంటున్నారు?”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue